సీఎం రేవంత్ వి డైవర్షన్ పాలిటిక్స్..ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు ప్రచారం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

త‌‌న‌‌ను అడ్డుకునే ధైర్యం, శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర బొగ్గు, గ‌‌నులశాఖ మంత్రి కిష‌‌న్‌‌రెడ్డి అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. అకారణంగా, అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నార‌‌ని ఆరోపించారు.