స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ బకాయిలపై హైకోర్టు విచారణ

అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ నిధుల విడుదల వ్యవహారంలో సంబంధిత ప్రభుత్వ శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌‌కు హైకోర్టు సూచించింది.