జూలపల్లి: దళిత పంచాయతీ సెక్రటరీపై దాడి చేసిన ఉప సర్పంచ్‌‌‌‌ను అరెస్ట్ చేయాలి

దళితునిపై దాడి చేసిన ఉపసర్పంచ్‌‌‌‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మాల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి తహసీల్ ఆఫీస్‌‌‌‌ ఎదుట బైఠాయించారు.