సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచాలి..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు (ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్) భారీగా పెంచాలని  అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు