హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను ముంచింది బీఆర్ఎస్సే అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సింగరేణి సంస్థలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.