సింగరేణిలో వారసులకు జాబ్స్ : డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణిలో అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, సంస్థలో మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.