సింగరేణి ఆదాయవ్యయాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.. 12 ఏండ్లలో ఆదాయ వ్యయాలపై లెక్కలుచెప్పాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థలో 12 ఏండ్ల కాలానికి సంబంధించి ఆదాయవ్యయాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివవరావు డిమాండ్ చేశారు.