సింగరేణి బకాయిలు చెల్లించాలి..రూ.50 వేల కోట్లను వెంటనే ఇవ్వాలి..3వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి

మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు : సింగరేణికి ప్రభుత్వం బకాయి పడిన రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని, మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.