సృజనాత్మకతకు తల్లి... ప్రశాంతమైన మనసు: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తన అమూల్యమైన సందేశం ఇచ్చారు. ప్రశాంతమైన మనసుతోనే సృజనాత్మకత ఉద్భవిస్తుందని ఆయన తెలిపారు. అవసరమే ఆవిష్కరణకు తల్లి అనే భావన పాతదే అయినా, ధ్యానం, విశ్రాంతి, యోగా వంటివి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయని ఆయన పేర్కొన్నారు. మనసు వర్తమానంలో పదును కోల్పోతే సృజనాత్మకత లోపిస్తుందని, బిజీగా కాకుండా విశ్రాంతి పొందినప్పుడే అంతర్దృష్టి, సృజనాత్మకత వికసిస్తాయని గురుదేవ్ వివరించారు.