సంజూ ఆడితే.. బయట కూర్చోబెట్టేది ఎవరిని..? భారత్ ప్లేయింగ్ XIపై హైటెన్షన్!
Team India Playing XI: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు ఈరోజు (శనివారం) హాంప్‌షైర్‌లోని వెస్ట్ ఎండ్‌లో ఉన్న రోజ్ బౌల్ క్రికెట్ మైదానంలో జరగనుంది.