సంజు శాంసన్‌కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలుసా?.. అసలు ట్విస్ట్ ఇదే!

జింబాబ్వే టూర్‌కు ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే, సంజూను జట్టు నుంచి తప్పించలేదని, ఇదంతా పక్కా స్ట్రాటజీలో భాగంగా అతనికి ఇచ్చిన రెస్ట్ మాత్రమేనని క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.