స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటల్లో రాణించాలి : ఏజీఎం శ్రీనివాస్ రావు
స్టూడెంట్స్ చదువుతో పాటు ఆటల్లో రాణించాలని శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం స్కూల్ లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులను అందజేశారు.