సీడ్ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నరు..కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం హక్కులు అందడం లేదు: కవిత

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం సీడ్ రైతులకు హక్కులు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు