సీబీఎస్ఈ బోర్డు ఘోర తప్పిదం.. నిగ్గదీసి అడిగితే ‘పాకిస్థానీ’ అంటూ ట్రోలింగ్.. చివరకు తప్పు ఒప్పుకున్న బోర్డు

సీబీఎస్ఈ బోర్డు ఆన్-స్క్రీన్ మూల్యాంకనంలో దొర్లిన ఒక పెద్ద పొరపాటు.. ఒక విద్యార్థి కుటుంబానికి ఊహించని మానసిక వేదనను మిగిల్చింది. ఫిజిక్స్ పరీక్షలో ఒకరి జవాబు పత్రాన్ని మరొకరికి మార్చి అప్‌లోడ్ చేయడంపై సదరు విద్యార్థి సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. మీరు పాకిస్థానీయులు, కావాలనే ఇలా చేస్తున్నారంటూ రచ్చ చేశారు. ఇంత రచ్చ జరగడంతో.. చివరకు తీవ్ర ఒత్తిడి నడుమ బోర్డు తన తప్పిదాన్ని అధికారికంగా అంగీకరించింది. దీంతో విద్యార్థి సోదరుడు ట్రోలర్లకు గట్టి షాక్ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.