కర్ణాటకలో ఘోర విషాదం.. పడవ బోల్తా.. 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతులలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.