టాప్‌-50 ఉక్కపోత నగరాలన్నీ భారత్‌లోనే

ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్‌-50 నగరాలు అన్నీ కూడా భారత్‌లోనే ఉన్నాయని వాతావరణ అధ్యయన వెబ్‌సైట్‌ ఏక్యూఐ.ఇన్‌ వెల్లడించింది.