సైబర్ నేరగాళ్ల బారిన ఏఎస్ ఐఆర్టీఏ చలాన్ పేరుతో.. ఏపీకే ఫైల్ పంపి 49 వేలకు టోకరా

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో ఏఎస్‌‌ఐగా పనిచేస్తున్న నర్సయ్య సైబర్​నేరగాళ్ల బారిన పడి మోసపోయాడు. ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 డెబిట్​అయ్యాయి.