సాయి పల్లవి ప్లేస్‌లోకి నేనొచ్చా.. సమంత చెప్పిన మా ఇంటి బంగారం ముచ్చట్లు

సమంత లీడ్‌‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇంటి బంగారం. ప్రమోషన్స్‌‌లో భాగంగా ఈ చిత్రం గురించి సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.