సర్కార్‌కు ఎయిర్‌బస్‌ హెచ్‌-160 హెలికాప్టర్‌!

అధికారిక కార్యక్రమాలు, వీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌బస్‌ హెచ్‌-160 మోడల్‌ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.