ఏపీలో స్కూల్స్‌కు వేసవి సెలవులు పొడిగింపు.. ప్రభుత్వానికి లేఖ

Andhra Pradesh Summer Holidays Extend Request: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు అంశం తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కావాల్సి ఉంది. అయితే సెలవుల్ని పొడిగించాలనే డిమాండ్ వచ్చింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని.. అందుకే స్కూల్స్ పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే తెలంగాణలో వేసవి సెలవుల్ని పొడిగించిన సంగతి తెలిసిందే.