సర్కారు బడి పిల్లలకు..లైట్ బ్లూ షర్ట్, నేవీ బ్లూ ప్యాంట్

రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల యూనిఫాం రంగులు, డిజైన్‌ను మారుస్తూ విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రంగులకు బదులుగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త కలర్ కాంబినేషన్‌ను ఖరారు చేసింది.