సర్ ముసుగులో ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్పెషల్ ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌ రివిజన్ (సర్)’పేరిట అక్రమ పద్ధతుల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.