సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ రేసులో 'కోహ్లీ' టాప్.. టాలీవుడ్ నుండి అతనే నెంబర్ -1.!

లేటెస్ట్ గా 'ఫార్చ్యూన్ ఇండియా - ఇంటర్‌బ్రాండ్' సంస్థలు సంయుక్తంగా భారతదేశంలోనే మొదటిసారిగా మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రేజీ లిస్ట్‌లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాప్-3 స్థానాలను కైవసం చేసుకున్నాయి.