సిల్వర్ రేట్లు హైక్ ఫిలిగ్రీ సేల్స్ డౌన్

సిల్వర్  రేట్లు అసాధారణ రీతిలో పెరుగుతుండడంతో.. వెండితో తయారు చేసే ఫిలిగ్రీ కళాఖండాల సేల్స్  భారీగా పడిపోయాయి. దీంతో కరీంనగర్ లో జియో ట్యాగ్  గుర్తింపు కలిగిన ఫిలిగ్రీ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.