మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ను బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఎస్‌హెచ్‌జీ (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్)కోసం సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీలో బస్సులు, పెట్రోల్ బంకులు వంటివి నెలకొల్పేందుకు ప్రభుత్వం వారికి మద్దతిస్తోంది.