స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

గత నాలుగు, ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 4న) ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..