హిట్‌మ్యాన్ రికార్డుల వేట.. 16 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్

Rohit Sharma Record: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియం సాక్షిగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ వన్ అండ్ ఓన్లీ 'మాస్' రికార్డుతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.