హైదరాబాద్ జగద్గిరిగుట్టలో న్యూ ఇయర్ పార్టీలో ఫుడ్ పాయిజన్

న్యూ ఇయర్ పార్టీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఒకరు చనిపోయారు. మరో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.