హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. ఆ జాల్లాలకు క్లౌడ్‌బరస్ట్ హెచ్చరిక!

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు, వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..