హిమాయత్ నగర్ లో వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు.. ఘనంగా రథోత్సవం.. ఆలయప్రాంగణంలో శోభాయాత్ర

హిమాయత్​నగర్​లోని టీటీడీ శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం నిర్వహించారు.