హోర్ముజ్ జలసంధిలో హైడ్రామా.. నౌకల నిర్బంధంతో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న నౌకాదళ కార్యకలాపాలు, ఆర్థిక దిగ్బంధనం, అణు కార్యక్రమంపై ఇరు దేశాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఇరాన్ నౌకాదళాన్ని సముద్రపు దొంగల ముఠా తో పోల్చారు.