హర్మూజ్‌ సమీపంలో 24 భారతీయ సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ఉద్ధృతమవుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ ఆదివారం రాత్రి నుంచి దాడులు ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జల సంధిలోని ఒమన్ తీరం వద్ద భారతీయుల ఉన్న నౌకపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నౌక భారత్ నుంచి ఒమన్ పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాల్పుల కారణంగా ఇంజిన్‌ భాగంలో మంటలు చెలరేగడంతో ఎస్ఓఎస్ కాల్ వచ్చింది.