Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే

Kerala: కేరళలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఫాతిమా తాలియా సంప్రదాయ ‘‘దీపం’’ వెలిగించడం వివాదంగా మారింది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) తొలి మహిళా ఎమ్మెల్యే ఫాతిమా ఇప్పుడు మత పెద్దల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. సున్నీ మత సంస్థ ‘‘సమస్త’’ దీపం వెలిగించడంపై అభ్యంతరం తెలిపింది. తన నియోజకవర్గమైన పెరంబర‌లో జరిగిన ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫాతిమా దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ […]

Kerala: