10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ , నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2వేల 94 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ , బీటీసీ క్యారేజ్ , బీటీసీ లోకో , వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.