12 ఏళ్లలో మోడీ.. 10 ఏళ్లలో కేసీఆర్.. 2 ఏళ్లలో నేనే ఏం చేశానో చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ సవాల్

పన్నెండేళ్లలో మోడీ.. పదేళ్లలో కేసీఆర్, రెండేళ్లలో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చిద్దామని బీజేపీ, బీఆర్ఎస్‎లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.