12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్

Pamula Pushpa Srivani Relief From Supreme Court On Caste Controversy: 12 ఏళ్లుగా రాజకీయ స్వార్థం కోసం ఓ అబద్ధాన్ని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. ఎన్నో అవమానాలు పడ్డాను, నిందల్ని భరించాను, 12 ఏళ్లుగా విరామం లేని పోరాటం తర్వాత విజయం సాధించాను అంటూ ఎమోషనల్ అయ్యారు. తన కులానికి సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టులో ఊరట దక్కినట్లు ఆమె చెప్పారు.