ఎన్నికల తీర్పును తారుమారు చేస్తూ.. అభ్యర్థుల గెలుపోటములను అడ్డగోలుగా శాసిస్తున్న ‘దొంగ ఓట్ల’ దందాపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉక్కు పాదం మోపింది. మృతిచెందిన, శాశ్వతంగా ఊరు వదిలి వలస వెళ్లిన, రెండు.. అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల అండతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న శక్తులకు బ్రేక్ వేసేందుకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది.