వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు.. రథయాత్ర తేదీలు, ప్రధాన ఆచారాలు ఇవే..!

ప్రపంచ ప్రసిద్ధ పురీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగే ఈ మహోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. స్నానయాత్ర నుంచి నీలాద్రి బిజే వరకు అనేక ప్రత్యేక ఆచారాలు ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో భాగం. రథాలను లాగడం, దర్శనం చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం, ఆధ్యాత్మిక శుద్ధి, మోక్షం లభిస్తాయని కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తారు.