16న నరసన్నపేటకు సీఎం రాక

CM tour at narasannapeta ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న నరసన్నపేటలో పర్యటించనున్నట్టు జడ్పీ సీఈవో వెంకట్రామన్‌ తెలిపారు. మూడో శనివారం నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు.