16న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

జిల్లా ప్రజాపరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 16వ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుంచి నిర్వహిస్తున్నట్టు సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.