నూకయ్యబంద చెరువు ఆక్రమణపై చర్యలు

మండలంలోని కొమిర రెవెన్యూలో నూకయ్యబంద చెరువు ఆక్రమణకు గురైందని రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై తహశీల్దార్‌ శ్రీనివాసరావు స్పందించారు. వెంటనే చెరువును సర్వే చేయాలని వీఆర్‌వో, సర్వేయర్‌ను ఆయన ఆదేశించారు.