17న ట్రంప్‌తో మోదీ భేటీ

ప్రధాని మోదీ ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఫ్రాన్స్‌లోని ఏవియన్‌ నగరం ఇందుకు వేదిక కానుంది.