18 ఏండ్లుపైబడిన వారికి ఆధార్ బంద్...అస్సాం కేబినెట్ సంచలన నిర్ణయం

అక్రమ వలసదారులు ఆధార్ కార్డు పొందకుండా అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారికి ఇకపై కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయకూడదని కేబినెట్ నిర్ణయించింది.