20 ఏళ్ల కింద ఫుట్‌బాల్ కామెంట్రీ.. నిద్రలేకుండా పని చేశానన్న హర్షా భోగ్లే

Harsha Bhogle FIFA World Cup: క్రికెట్ కామెంట్రీలో తన గొంతుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న లెజెండరీ ఇండియన్ కామెంటేటర్ హర్షా భోగ్లే (Harsha Bhogle) తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పాత రోజులని గుర్తు చేసుకున్నాడు.