19,346 రన్స్, 48 సెంచరీలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ!

Kane Williamson Retirement: క్రికెట్ ఫ్యాన్స్‌ మైండ్ బ్లాక్ అయ్యే బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, క్లాస్ బ్యాటింగ్ ఐకాన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.