ఆఫ్ఘన్‌తో తొలి వన్డే.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా?
India vs Afghanistan ODI Series: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే భారత జట్టు సన్నాహాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది.