పోలీసులు నన్ను కర్రలు, పైపులతో కొట్టారు.. బంగ్లాదేశ్ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Chattogram Controversy: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ జాతీయ జట్టు స్పిన్నర్ నయీమ్ హసన్‌పై చిట్టగాంగ్‌లోని లాల్‌ఖాన్ బజార్ ఏరియాలో పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు.