32 మందితో బిహార్ కేబినెట్..మంత్రివర్గంలో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్‌‌‌‌

బిహార్‌‌‌‌లో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భారీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్‌‌‌‌ సహా మొత్తం 32 మంది నాయకులు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.