3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని సముద్రం నుంచి కొట్టిపడేయొచ్చు.. కే-4 మిసైల్ పరీక్ష సక్సెస్.. ఇక భారత్ చేతిలో..
ఐఎన్ఎస్ అరిఘాత్ దీర్ఘ పరిధి సామర్థ్యం, మెరుగైన సాంకేతికత వల్ల ఈ బాలిస్టిక్ క్షిపణి ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా మనకు రక్షణగా నిలుస్తుంది.