4 దేశాలను గజగజ వణిస్తున్న శక్తివంతమైన తుఫాన్ : భారతదేశంపై ప్రభావం ఎంత..?

సముద్రంలో తుఫాన్లు కామన్.. చాలా అరుదుగా అత్యంత శక్తివంతమైన తుఫాన్ లు ఏర్పడుతుంటాయి.. అలాంటిదే ఈ బావి తుఫాన్. ఇది ఎంత శక్తివంతమైంది అంటే దీని కన్ను.. అంటే తుఫాన్ కేంద్రీకృతమైన ప్రాంతం వెయ్యి కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందుకే దీన్ని సూపర్ టైఫూన్ గా చెబుతున్నారు అధికారులు. దీనికి బావి అని పేరు పెట్టారు. ......